1, మే 2009, శుక్రవారం

టేకిట్ ఈజీ :))

జీవితంలో అనుకోకుండా ఎన్నో పరిస్థితులు ఎదురవుతుంటాయి.
గాభరా పడకుండా చిరునవ్వుతో ఎదుర్కొంటూ వెళితే జీవితం ప్రశాంతంగా ఆనందమయంగా ఉంటుంది కదా.
అది చిన్న పిల్లలను చూసే నేర్చుకోవాలి.
:))

యూ ట్యూబ్ లో చూడండి


6 వ్యాఖ్యలు:

 1. బావుంది..పిల్లలు గా ఎన్నొ నెర్చుకుంటాము
  పెద్దయ్యాక కంగారు ,ఒర్పు కొల్పాతము ..బావుంది
  మీ బుజ్జిగాళ్ళ...))..

  ప్రత్యుత్తరంతొలగించు
 2. meher గారు, rishi గారు, భవాని గారు, పరిమళం గారు... వీడియో నచ్చినందుకు ధన్యవాదాలు :))

  పరిమళం గారు, మిమ్మల్ని అంతర్జాలం లో చాలా సార్లు చూశాను, మీ బ్లాగు చదివాను. మీరు ఇక్కడ కనబడటం ఆనందంగా ఉంది. ధన్యవాదాలు. :)

  ప్రత్యుత్తరంతొలగించు