23, మే 2009, శనివారం

మనకు ఇంత ధైర్యం ఉందా???

మనల్ని, మన భావితరాల వారి అందమైన భవిష్యత్తును అతి క్రూరంగా దోచుకొని, పీక్కుతినే వాళ్ళను మనం ఎందుకు ఇలా ఎదుర్కోవడం లేదు?!!! జంతువులు ఆలోచించినంత కూడా ఆలోచించలేనంత బిజీ జీవితాల్లోకి వెళ్ళిపోతున్నామా? పక్కవాళ్ళ గురించి కొంచెమైనా ఆలోచించలేనంత స్వార్థపూరితమైపోతున్నామా?????

5 వ్యాఖ్యలు:

 1. నిజమే ...ఎవరికివారే అన్నట్టు ఉంటున్నాయి జీవితాలు ....పక్కవాళ్ళవరకూ ఎందుకండీ ఒకే కుటుంబంలోనూ ఎవరికీ వారే .....
  మీ వీడియో గగుర్పాటు కలిగించింది

  ప్రత్యుత్తరంతొలగించు
 2. ంఅనకంత ధైర్యం ఉందా?
  దానికంటే ముందు అర్దం చేసుకుని స్పందించే మనసు ఉందా అని ప్రశ్నిస్తే బావుంటుంది. స్పందన ఉన్న చోట తెగింపు/ధైర్యం తప్పకుండా ఉంటాయి. ముందుగా మనిసికి కావాల్సింది అర్దవంతమైన మనస్సు, రాళ్ళేసే మనసు కాదు.
  మీ ప్రశ్నకు మళ్ళీ ప్రశ్న వేశానని కోపగించుకోకండే!
  నాకైతే దైర్యం ఉంది, మరి మీకుందో లేదో నాకెలా తెలుస్తుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. శృతి గారు, నిజం చెప్పారు. స్పందన ఉన్న చోట తప్పకుండా తెగింపు ఉంటుంది. కానీ స్పందించే స్థాయిని మనిషి దాటి పోతున్నాడు. స్పందించటం మరచి పోతున్నాడు అని చెప్పటం సరైందనుకొంటా!! అందుకే అడిగాను
  "జంతువులు ఆలోచించినంత కూడా ఆలోచించలేనంత బిజీ జీవితాల్లోకి వెళ్ళిపోతున్నామా? పక్కవాళ్ళ గురించి కొంచెమైనా ఆలోచించలేనంత స్వార్థపూరితమైపోతున్నామా?????" అని.

  నిర్లిప్తత, స్వార్థం ఉన్న దగ్గర స్పందన ఎక్కడి నుండి వస్తుందండీ??

  అంత ధైర్యం ఉన్నందుకు మీకు అభినందనలు :)
  నాకైతే లేదనే నేను అనుకొంటున్నాను. అందుకే మనసును ఇలా ప్రశ్నించుకొన్నాను.

  ప్రత్యుత్తరంతొలగించు